న్యుజిలాండ్ లో స్థిరపడిన తెలంగాణ బిడ్డ సంతోష్ తుక్కాపురం ఫిల్మ్ మేకర్ గా తన సత్తా చాటుతున్నాడు.. ఆల్ ద బెస్ట్ టు సంతోష్ తుక్కాపురం…

By on Sep 9, 2018 in World Culture

న్యుజిలాండ్ లో స్థిరపడిన తెలంగాణ బిడ్డ సంతోష్ తుక్కాపురం ఫిల్మ్ మేకర్ గా తన సత్తా చాటుతున్నాడు.. ఆల్ ద బెస్ట్ టు సంతోష్ తుక్కాపురం…

న్యుజిలాండ్ లో స్థిరపడిన తెలంగాణ బిడ్డ సంతోష్ తుక్కాపురం ఫిల్మ్ మేకర్ గా తన సత్తా చాటుతున్నాడు. అక్కడి సమాజములో జరుగుతున్న క్రైమ్స్ ని ఇతివృత్తంగా తీసుకొని ” ఖర్మ (KARMA) “అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది 70 నిమిషాల నిడివి గల పూర్తి ఇంగ్లీష్ మూవీ. ఈ మూవీ డిసెంబర్ లో విడుదల కానుంది.

తెలంగాణ బిడ్డ న్యూజిలాండ్ లో సినిమా రంగము లో తన ప్రతిభ చటాడమనేది యావత్ తెలంగాణ సమాజం గర్విచదగ్గ విషయంగా భావిస్తూ తెలంగాణ బిడ్డ సంతోష్ తుక్కాపురం తీస్తున్న మూవీ విజయం సాధించి, ఆయన మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేయాలని, తెలంగాణ ఫిల్మ్ మేకర్ గా మరిన్ని మంచి చిత్రాలు అందించాలని మా కళావైభవం.కామ్ (www.kalavaibhavam.com) తరపున ఆల్ ద బెస్ట్ చెపుతున్నాము..

 

010ae733-bf4e-4206-a673-68b937d1b65d 77f2b917-c475-43dc-aefd-c8430dc00f0b 88e74bdf-69d6-475a-8446-537b46ddbfc9 23324f59-6fe7-40f5-854a-cc9836e9a7f4
<
>

Courtesy: మహేష్ ఆకుల