బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు వీడ్కోలు

By on Sep 7, 2019 in Other Venues

శనివారం బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు ముఖ్యమంత్రి కేసిఆర్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు. ఎయిర్‌పోర్టులో నరసింహన్‌ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు.