భాషా సాంస్కృతిక శాఖ అద్వార్యలో నిర్వహిస్తున్న ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ లో నేడు చివరి రోజు 20 జూలై 2018 (శుక్రవారం)న  సాయంత్రం 6:00 గంటలకు “వెల్కమ్ టు ది స్టిక్స్” సినిమా ప్రదర్శన

భాషా సాంస్కృతిక శాఖ అద్వార్యలో నిర్వహిస్తున్న ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ లో నేడు చివరి రోజు 20 జూలై 2018 (శుక్రవారం)న  సాయంత్రం 6:00 గంటలకు “వెల్కమ్ టు ది స్టిక్స్” సినిమా ప్రదర్శన

ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ నేడు చివరి రోజు

వెల్కమ్ టు ది స్టిక్స్
2008లో విడుదలైన వెల్కమ్ టు ది స్టిక్స్ చిత్రం హాస్యరస ప్రధానమైనది. డానీ బూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాడ్ మేరడ్, డానీ బూన్‌లు నటించారు. ఫ్రాన్స్ చలనచిత్రరంగంలో దాదాపు బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం 93 సైట్లలో మొదటి చలనచిత్రంగా నిలిచింది. చిత్ర కథానాయకుడైన ఫిలిమ్ అబ్రామ్స్ నిరుత్సాహంగా ఉన్న తన భార్య జూలీని సంతోషంగా ఉంచడం కోసం సముద్రతీరానికి బదిలీ చేయించుకోవాలనుకుంటాడు. ఒక నేరారోపణలో ఉత్తర ఫ్రాన్స్‌లోని బెర్గూస్ పట్టణానికి పంపిస్తారు. కుటుంబాన్ని విడిచి దూరంగా ఉన్న అతడికి అక్కడి వాతావరణం నచ్చదు. కష్టాలను అనుభవించి మూడు సంవత్సరాల తర్వాత తిరిగివస్తాడు. ఈ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు పలు అవార్డులు రావడం విశేషం.

 పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతిలో సాయంత్రం 6:00 గంటలకు

(courtesy: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ)