శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం; బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు వీడ్కోలు

By on Sep 7, 2019 in Other Venues

శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు గవర్నర్‌ నరసంహన్ దంపతులను సత్కరించారు.

 

బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు ముఖ్యమంత్రి కేసిఆర్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు. ఎయిర్‌పోర్టులో నరసింహన్‌ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు.