Month: February 2019

ఈ నెల 28న కరీంనగర్‌లో ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ పురస్కారం ప్రదానం

ఈ నెల 28న కరీంనగర్‌లో ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ పురస్కారం ప్రదానం తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేస్తారని తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్ తెలిపారు.

Kalavaibhavam.com: తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన

ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): తెలంగాణ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు తుడిచే లా రైతుబంధు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, రైతులకు అండగా ఉంటూ ప్రోత్సహించడం శుభపరిణామం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. రసరంజని ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో భానుదయ సమర్పణలో బుధవారం జగమంత కుటుంబం నాటక ప్రదర్శన ఆద్యంతం ఆలోచింపజేసింది. ప్రముఖ రచయిత కందుల వెంకట సుబ్బారావు రచించి, దర్శకత్వం …

Kalavaibhavam.com: తెలంగాణ సారస్వత పరిషత్ (20.02.19): ఆలోచింపచేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన Read More »

Kalavaibhavam.com (17.02.19): ఘనంగా భక్తరామగాస గోష్ఠిగాన ముగింపు వేడుకలు

ఘనంగా భక్తరామగాస గోష్ఠిగాన ముగింపు వేడుకలు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, భద్రాచల రామగానసమితి, శ్రీ వాణీ మ్యూజిక్ అకాడమీల ఆధ్వర్యంలో తెలగు లలిత కళాతోరణంలో రామదాసు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన మూడురోజుల కార్యక్రమ ముగింపు వేడుక వేలమంది విదార్థులు, సంగీత కళాకారుల రామదాసు కీర్తనాగానం,రామదాసు శతక పద్యగానాలతో పులకించి పోయింది. భద్రాచల దేవస్థానం రామదాసు ప్రాజెక్ట్ ను ప్రారంబిస్తే ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు డా. కె .వి .రమణాచారి …

Kalavaibhavam.com (17.02.19): ఘనంగా భక్తరామగాస గోష్ఠిగాన ముగింపు వేడుకలు Read More »

Kalavaibhavam.com (16.02.19): ఘనంగా రెండో రోజు భక్త రామదాసు జయంతోత్సవాలు – భక్త రామదాస జయంతి మహోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయం – మామిడి హరికృష్ణ

ఘనంగా రెండో రోజు భక్త రామదాసు జయంతోత్సవాలు – భక్త రామదాస జయంతి మహోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయం – మామిడి హరికృష్ణ భక్త రామదాస జయంతి రెండవ రోజు మహోత్సవాలలో భాగంగా గౌరవ అతిధిగా విచ్చేసిన తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. భక్త రామదాస జయంతి సందర్బంగా ఇంత గొప్పగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నేలకొండపల్లి నుండి మరియు వివిధ ప్రాంతాల నుండి ఇంత పెద్దఎత్తున విద్యార్థులు, సంగీత …

Kalavaibhavam.com (16.02.19): ఘనంగా రెండో రోజు భక్త రామదాసు జయంతోత్సవాలు – భక్త రామదాస జయంతి మహోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయం – మామిడి హరికృష్ణ Read More »

Kalavaibhavam.com (15.02.19): కిక్కిరిసిన సభా ప్రాంగణం, అలరిస్తున్న భక్త రామదాస జయంతి మహోత్సవాలు (మొదటి రోజు కార్యక్రమం)- ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్

కిక్కిరిసిన సభా ప్రాంగణం, అలరిస్తున్న భక్త రామదాస జయంతి మహోత్సవాలు -మొదటి రోజు  కార్యక్రమం ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్య పుష్ప గిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీ స్వామి వారు ప్రముఖ తెలంగాణా వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో.. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భద్రాచల …

Kalavaibhavam.com (15.02.19): కిక్కిరిసిన సభా ప్రాంగణం, అలరిస్తున్న భక్త రామదాస జయంతి మహోత్సవాలు (మొదటి రోజు కార్యక్రమం)- ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ Read More »

” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ” – తేది. 15,16,17 ఫిబ్రవరి 2019 (ప్రతిరోజూ ఉ.9.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు), వేదిక: లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో…. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ…… సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి మరియు శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో…. శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు….. ” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 “ సంగీత కళారత్న శ్రీ యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ …

” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ” – తేది. 15,16,17 ఫిబ్రవరి 2019 (ప్రతిరోజూ ఉ.9.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు), వేదిక: లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ Read More »