Author name: admin

ఉప్పల్, సెప్టెంబర్ 6: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు – సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ – గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ సమీక్ష 

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు –  సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ చౌహాన్ సమీక్ష  రాష్ట్రంలో అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమీషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.   ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ డిఎస్ చౌహాన్, ఐపీఎస్., రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, …

ఉప్పల్, సెప్టెంబర్ 6: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు – సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ – గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల  బందోబస్తు మీద సిబ్బందితో రాచకొండ సీపీ సమీక్ష  Read More »

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం   పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే “కాళోజీ నారాయణ రావు అవార్డు” 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల …

జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు పురస్కారం – 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (05.09.2023) శ్రీనివాస భజన బృందం, విజయవాడ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో శివశివ శంకరా భక్తవశంకరా, ఓం నమ:శివాయ, పాతాళగంగమ్మ పాదాలు కడుగగా, పన్నగాభరణ, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి విశేష అభిషేకం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి విశేష అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం షష్ఠిని మరియు మంగళవారం పుష్కరించుకుని దేవస్థానం ఈ రోజు (05.09.2023) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించ బడుతున్నాయి. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి విశేష అభిషేకం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: నందీశ్వరస్వామికి విశేషపూజ

నందీశ్వరస్వామికి విశేషపూజ   శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.09.2023) ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.2023: నందీశ్వరస్వామికి విశేషపూజ Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.23: బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.09.2023) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించారు. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలు వీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలు వీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 05.09.23: బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం Read More »

తిరుమ‌ల‌, 2023 సెప్టెంబ‌రు 05: యువ‌త‌లో భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి

యువ‌త‌లో భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి – విద్యార్థుల‌కు ప్ర‌సాదంగా కోటి భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కాలు – రూ.600 కోట్ల‌తో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాలు – శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత‌ ఏర్పాట్లు – టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తిరుమ‌ల‌, 2023 సెప్టెంబ‌రు 05:  యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల …

తిరుమ‌ల‌, 2023 సెప్టెంబ‌రు 05: యువ‌త‌లో భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 04.09.23: సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (04.09.2023) శ్రీమతి వేదవతి భాగవతార్, ఒంగోలు వారిచే శివలీలలుపై హరికథ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథ కార్యక్రమం ఏర్పాటు చేసారు. కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 04.09.23: సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 03.09.23: సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా – సంప్రదాయ నృత్య ప్రదర్శన

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా – సంప్రదాయ నృత్య ప్రదర్శన శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు ( 03.09.2023) శ్రీ మధుసూదన్ మరియు వారి బృందం, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో గణేశస్తుతి, శివాష్టకం, మహిషాసురమర్ధిని …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 03.09.23: సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా – సంప్రదాయ నృత్య ప్రదర్శన Read More »

02-09-2023: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వేముల రాధికా శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, కృష్ణ, శబ్దం, రామాయణ శబ్దం, బ్రహ్మాంజలి, మూషిక వాహన, గం గం గణపతి, తరంగం మొదలైన అంశాలను కుమారి మోక్షిత, నక్షత్ర, వన్యశ్రీ, అతిధి, శ్రీనిక, నిత్య, రాధికా, సంహిత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.