Author name: admin

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో 7న మల్లమ్మ జయంతి

శ్రీశైల దేవస్థానంలో  7న మల్లమ్మ జయంతి MALLAMA JAYANTHI TO PERFORM ON 7th MAY AT SRISAILAM TEMPLE  శ్రీశైల మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని (07.05.2020) ఉదయం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం గోశాల సమీపంలో గల హేమారెడ్డి మల్లమ్మ ( మల్లమ్మకన్నీరు) మందిరంలో విశేష పూజలు జరిపించబడుతాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాన ఆలయముతో పాటు పరివార దేవాలయాలలో దర్శనాలు పూర్తిగా నిలుపుదల …

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో 7న మల్లమ్మ జయంతి Read More »

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా వీరభద్రస్వామికి (జ్వాలావీరభద్రస్వామి వారికి) విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా వీరభద్రస్వామికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేష పూజలు Vishesha Pooja performed to Veerabhadraswamy (Jwala Veerabhadraswamy) Variki at Srisailam Temple శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (06.05.2020) సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించడం జరుగింది. ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అమరవీరభద్రమూర్తి అని …

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా వీరభద్రస్వామికి (జ్వాలావీరభద్రస్వామి వారికి) విశేష పూజలు Read More »

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ Uyala Seva performed to Sri Bhramarambha Devi Ammavaru at Srisailam Temple  శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (06.05.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయల సేవ నిర్వహించబడుతుంది. ఈ …

Kalavaibhavam.com(6-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ Read More »

Kalavaibhavam.com(6-May): శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు; పదవ రోజు – క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….దశమోధ్యాయం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు; పదవ రోజు – క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….దశమోధ్యాయం EVENING శ్రీ అహోబిల మఠం పరంపరాధీనశ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికశ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంఅహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు పదవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….దశమోధ్యాయం…. మోక్షోపాయం…అహోబిల క్షేత్ర వాసం, ఆలయ సమ్మార్జనం(శుభ్రం చేయడం), స్వామి కైంకర్యమని …

Kalavaibhavam.com(6-May): శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు; పదవ రోజు – క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….దశమోధ్యాయం Read More »

Kalavaibhavam.com(5-May): శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి తొమ్మిదవ రోజు అవతారోత్సవాలు

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి తొమ్మిదవ రోజు అవతారోత్సవాలు Ahobilam Sri Narasimha Jayanthi.. Avathaarothsavam – Ninth Adhyayam  *Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీనశ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికశ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంఅహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు తొమ్మిదవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….నవమోధ్యాయం…. భవనాశిని నది వైభవం….క్షేత్ర పాలకుడు భైరవ …

Kalavaibhavam.com(5-May): శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి తొమ్మిదవ రోజు అవతారోత్సవాలు Read More »

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం Vishesha Pooja performed to Bayalu Veerabhadra Swamy at Srisailam Temple శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.05.2020) సాయంకాలం గం.5.30ల నుండి శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిపించారు. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడనున్నాయి. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. పరమేశ్వరుని 25 లీలారూపాలలో ఒకరు. ఉగ్రరూపంలో దర్శనమిచ్చే …

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం Read More »

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజలు

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజలు Vishesha Abhishekam & Pooja performed to Sri Subhrahmanyam Swamy (Kumara Swamy) at Srisailam Temple శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.05.2020) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ …

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజలు Read More »

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి విశేషపూజ

శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి విశేషపూజ Vishesha Pooja performed to Nandeeswara Swamy vaaru at Srisailam Temple  శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (05.05.2020) ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించారు. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ …

Kalavaibhavam.com(5-May): శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా నందీశ్వరస్వామికి విశేషపూజ Read More »

Kalavaibhavam.com(3-May): సత్య ప్రమాణం – సప్తమోధ్యాయం – అహోబిలం శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు

*Kidambi Sethu raman* సత్య ప్రమాణం – సప్తమోధ్యాయం – అహోబిలం శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు “Perumal is taking oath” – Seventh Adhyayam – Sri Lakshmi Narasimha swamy devasthanam, Ahobilam Sri Ahobila math ParamparadheenaSrimadAdivan satagopa yatheendra mahadesikaSri Lakshmi Narasimha swamy devasthanamAhobilam. Sri Narasimha Jayanthi.. Avathaarothsavam As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,Seventh day evening..kshetra mahathmyam….Purana pathanam….Seventh …

Kalavaibhavam.com(3-May): సత్య ప్రమాణం – సప్తమోధ్యాయం – అహోబిలం శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు Read More »

Kalavaibhavam.com(2-May): Ahobilam Narasimha Jayanthi Avathaarothsavam- Sixth adhyayam….Prahlada charitha….Vidhyabhyasam

*Kidambi Sethu raman* Sri Ahobila math ParamparadheenaSrimadAdivan satagopa yatheendra mahadesikaSri Lakshmi Narasimha swamy devasthanamAhobilam. Sri Narasimha Jayanthi.. Avathaarothsavam As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,Sixth day evening..kshetra mahathmyam….Purana pathanam….Sixth adhyayam….Prahlada charitha….vidhyabhyasam శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య …

Kalavaibhavam.com(2-May): Ahobilam Narasimha Jayanthi Avathaarothsavam- Sixth adhyayam….Prahlada charitha….Vidhyabhyasam Read More »