Kalavaibhavam.com(3-Nov-19): ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాస పత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అత్యంత ఘనంగా ‘గురుసత్కారం’

 ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాస పత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అత్యంత ఘనంగా ‘గురుసత్కారం’

– దర్శనమ్ పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ అధ్యక్షతన గురుసత్కారం సందర్బంగా ముఖ్య అతిథి, ఆర్ధిక మంత్రి హరీశ్ రావు చేతులమీదుగా చాగంటి కోటేశ్వరరావుకు స్వర్ణకంకణం బహుకరణ, ‘ధార్మిక వరేణ్య’ బిరుదు ప్రదానం

– కోటేశ్వరరావు దంపతులను పల్లకీసేవ ద్వారా వేదికపైకి తీసుకొచ్చిన దర్శనమ్ పత్రిక నిర్వాహకులు

– కోటేశ్వరరావు వ్యక్తిత్వ మహోన్నతిని తెలిపే ‘శారదా జ్ఞానపుత్ర’ సంచికను మంత్రి తన్నీరు హరీశ్రావు, అతిధుల చేతులమీదుగా ఆవిష్కరణ

‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాస పత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పత్రిక నిర్వాహకులు మరుమాముల వెంకటరమణశర్మ అధ్యక్షతన ఆదివారం రాత్రి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణంలో ఈ కార్యక్రమానికి అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హరీష్ రావు హాజరయ్యారు.

హరీష్ రావు మాట్లాడుతూ…మంచి సమాజ నిర్మాణం కోసం ప్రవచన రూపంలో చాగంటి కోటేశ్వరరావు మానవాళికి మంచి సందేశాలను అందిస్తున్నారని కొనియాడారు. ఆటో డ్రైవర్ నుంచి పండితుల ఇళ్ల దాకా ప్రతి ఇంట్లో వేకువజామునే సూర్యకిరణాలు పడినట్లుగా చాగంటి ప్రవచనాలు వినిపిస్తుంటాయని గుర్తుచేశారు. చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రసంగాలతో సమాజంలో గుణాత్మక మార్పు రావాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని సంకల్పించి ఇంత ఘనంగా నిర్వహించిన ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాస పత్రిక నిర్వాహకులు మరుమాముల వెంకటరమణశర్మను అభినందించారు.

అనంతరం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనములు చెపుతూ… సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమస్త వాంజ్ఞ్మయంలో ఉన్న ప్రతి పదం ప్రతిపాదించేది ధర్మాన్నే అని అన్నారు. ఎప్పుడైనా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి… “నేను ఇతరులను ఒక మాట అనటానికి సిద్ధపడే ముందు, ఈ మాట వారు నన్నంటే… నేను చాల బాధపడుతాను, అనద్దు…నేను ఇతరుల పట్ల ఏదైనా పనిచేయవలసి వస్తే, వారు నాకు ఆ పని చేస్తే, నాకు చాలా బాధ కలుగుతుంది, నాకు చాలా అపకారం కలుగుతోంది, దాని వలన నేను బాగా క్రుంగి పోతాను, అది నన్ను చాలా ఇబ్బందులలోకి నెట్టవచ్చు.. అయితే నేను కూడా ఇతరులపట్ల అది ఆచరించాలి, ఇది నిజమైన ఆచరణ, అదే దర్మం, ఇంకా అంతకన్నా ధర్మం ఇంకొకటి ఉండదు ” అని చెప్పారు.

ధర్మాన్ని ప్రబోధించడాన్నికి ప్రవచనానికి ఎంత శక్తి వుందో రామాయణం, భారతం, భాగవతాలు చదివితే అర్ధమవుతుంది. . ఇతరులకు చెప్పవలసి వస్తే అందరూ వ్యాసులు, అందరూ వాల్మీకులే…కానీ మనం ఎంత పాటించామన్నది అత్యంత ప్రధానం. పాటించినదేదో అది ధర్మం. ఆచార్య ప్రభో ధర్మః ఏది ఆచరించావో, ఏది పాటించావో అది నిన్ను కాపాడుతుంది. అందుకే శ్రీరాముడు అంతటి వాడు రామాయణంలో ఒక మాట అంటాడు.. ఒక మనిషి ఎక్కడ పుట్టాడు, ఎవరికీ పుట్టాడు, ఎంత ధనవంతుడు, ఎన్ని బిరుదులు వున్నాయి, ఎన్ని విషయాలు తెలిసివున్నవాడు, ఎంత పదవిలో వున్నాడు, ఎంతమందిచేత గౌరవించబడుతున్నాడు… అది కాదు నిజానికి మనిషి యొక్క విలువని లెక్కపెట్టడానికి… అయన ఎటువంటి ప్రవర్తనతో ఉంటాడో, ఎటువంటి నడవడి కలిగి ఉంటాడో, ఎటువంటి ఆచరణ పొంది ఉంటాడో అది ధర్మం… ధర్మము అంటే కేవలం తెలుసుకున్నదొక్కటే కాదు ధర్మం, తెలిసున్న దానిలో కనీసం వీసమెత్తైనా ఆచరించడానికి ప్రయత్నించినదేదో అది ధర్మం అని ప్రసంగించారు.

కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను దర్శనమ్ పత్రిక నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి హరీష్ రావు, దర్శనమ్ పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కే.వీ. రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ సీఎం పీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్గుప్తా, ఏపీ పూర్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, శాంతాబయోటెక్ ఎండీ, పద్మవిభూషణ్ వరప్రసాద్రెడ్డి, మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు, సినీ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తితిదే పూర్వ కార్యనిర్వహణాధికారి ఎం.వి.ఎస్. ప్రసాద్, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షుడు డా. అచ్చయ్య కుమార్, ఆధ్యాత్మికవేత్త వీఎస్సార్ శాస్త్రి, మహామహోపాధ్యాయ డాక్టర్ దోర్బల ప్రభాకరశర్మ, కే. భీమ్ సేన్ మూర్తి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ కే. గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.

400 thoughts on “Kalavaibhavam.com(3-Nov-19): ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాస పత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అత్యంత ఘనంగా ‘గురుసత్కారం’”

  1. Hello, i feel that i noticed you visited my website so i got here to return the desire?.I am trying to in finding things to improve
    my website!I suppose its adequate to make use of a few of
    your concepts!!

    Check out my website : mp3juice

  2. I used to be recommended this blog via my cousin. I am now not sure whether this post is written via him as no one else understand such exact approximately my problem. You are amazing! Thank you!

  3. Terrific article! This is the type of information that are supposed to be shared around the internet. Disgrace on the seek engines for now not positioning this publish upper! Come on over and discuss with my web site . Thank you =)

  4. Howdy! I realize this is kind of off-topic but I had to ask. Does building a well-established blog like yours take a massive amount work? I’m completely new to blogging but I do write in my diary on a daily basis. I’d like to start a blog so I can share my own experience and views online. Please let me know if you have any ideas or tips for new aspiring bloggers. Appreciate it!

  5. Hey! I could have sworn I’ve been to this site before but after reading through some of the post I realized it’s new to me. Anyways, I’m definitely happy I found it and I’ll be bookmarking and checking back often!

  6. We are a group of volunteers and starting a new scheme in our community. Your site provided us with valuable information to work on. You have done an impressive job and our whole community will be grateful to you.

  7. Can I simply say what a relief to find an individual who really knows what they’re talking about on the net. You definitely know how to bring an issue to light and make it important. More people should read this and understand this side of the story. I was surprised that you aren’t more popular since you surely have the gift.

  8. cialis Our study showed that the SIR for second primary corpus uteri cancer was significantly increased in patients with first breast cancer regardless of ER and PR status

  9. Pretty section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire in fact enjoyed account your blog posts. Any way I’ll be subscribing to your augment and even I achievement you access consistently fast.

  10. Hi there are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you need any coding knowledge to make your own blog? Any help would be greatly appreciated!

  11. I am curious to find out what blog system you happen to be utilizing? I’m experiencing some minor security problems with my latest website and I would like to find something more safeguarded. Do you have any suggestions?

  12. Greetings from Florida! I’m bored to tears at work so I decided to check out your website on my iphone during lunch break. I really like the info you present here and can’t wait to take a look when I get home. I’m amazed at how quick your blog loaded on my cell phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, good site!

  13. Hey there fantastic blog! Does running a blog like this take a lot of work? I have very little knowledge of computer programming but I was hoping to start my own blog soon. Anyway, if you have any recommendations or tips for new blog owners please share. I know this is off topic but I just needed to ask. Kudos!

  14. Hmm it appears like your website ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog. I as well am an aspiring blog blogger but I’m still new to the whole thing. Do you have any points for inexperienced blog writers? I’d certainly appreciate it.

  15. What i do not realize is in fact how you’re now not really a lot more well-appreciated than you may be right now. You are so intelligent. You understand therefore significantly in relation to this topic, produced me in my opinion believe it from so many numerous angles. Its like men and women don’t seem to be fascinated until it’s something to accomplish with Woman gaga! Your personal stuffs great. All the time take care of it up!

  16. Hello there, I do think your web site may be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping issues. I simply wanted to give you a quick heads up! Besides that, fantastic blog!

  17. Hey there! Would you mind if I share your blog with my zynga group? There’s a lot of people that I think would really enjoy your content. Please let me know. Thank you

  18. Hi there I am so grateful I found your website, I really found you by mistake, while I was searching on Askjeeve for something else, Regardless I am here now and would just like to say cheers for a fantastic post and a all round enjoyable blog (I also love the theme/design), I dont have time to go through it all at the minute but I have book-marked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the superb jo.

  19. Thank you, I have recently been searching for information approximately this topic for ages and yours is the best I have found out so far. However, what concerning the conclusion? Are you positive concerning the source?

  20. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this. Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to your new updates.

  21. Hiya! I know this is kinda off topic however I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest writing a blog article or vice-versa? My site goes over a lot of the same subjects as yours and I feel we could greatly benefit from each other. If you might be interested feel free to send me an e-mail. I look forward to hearing from you! Fantastic blog by the way!

  22. We are a gaggle of volunteers and starting a new scheme in our community. Your web site provided us with helpful information to work on. You have performed an impressive activity and our whole group shall be grateful to you.

  23. Howdy very nice website!! Guy .. Beautiful .. Superb .. I will bookmark your web site and take the feeds also? I am satisfied to seek out so many useful information here in the submit, we need develop more strategies in this regard, thank you for sharing. . . . . .

  24. We are a gaggle of volunteers and starting a new scheme in our community. Your site provided us with useful information to work on. You have performed an impressive process and our whole community will probably be grateful to you.

  25. Hi, i read your blog occasionally and i own a similar one and i was just wondering if you get a lot of spam feedback? If so how do you stop it, any plugin or anything you can advise? I get so much lately it’s driving me mad so any assistance is very much appreciated.

  26. Это лучшее онлайн-казино, где вы можете насладиться широким выбором игр и получить максимум удовольствия от игрового процесса.

  27. I blog frequently and I genuinely appreciate your content. This article has really peaked my interest. I am going to book mark your site and keep checking for new information about once a week. I subscribed to your RSS feed as well.

  28. Хотите заказать стяжку пола в Москве, но не знаете, где искать надежного подрядчика? Обратитесь к нам на сайт styazhka-pola24.ru! Мы предоставляем услуги по устройству стяжки пола м2 по доступной стоимости, а также устройству стяжки пола под ключ.

  29. Хотите получить идеально ровные стены в своей квартире или офисе? Обратитесь к профессионалам на сайте mehanizirovannaya-shtukaturka-moscow.ru! Мы предоставляем услуги по механизированной штукатурке стен в Москве и области, а также гарантируем качество работ и доступные цены.

  30. Undeniably believe that which you stated. Your favorite justification appeared to be on the net the simplest thing to be aware of. I say to you, I definitely get irked while people consider worries that they plainly do not know about. You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having side effect , people can take a signal. Will likely be back to get more. Thanks

  31. Улучшайте интерьер дома с mehanizirovannaya-shtukaturka-moscow.ru. Машинная штукатурка поможет перемены быстро и без лишних усилий.

  32. You’re so awesome! I don’t think I’ve read anything like this before. So good to find somebody with a few unique thoughts on this subject. Really.. thank you for starting this up. This site is something that is needed on the web, someone with a little originality!

  33. whoah this blog is wonderful i really like reading your articles. Stay up the good work! You realize, a lot of individuals are hunting around for this info, you can help them greatly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *