Kalavaibhavam.com (05.10.19): ఉప్పల్ మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాల సందర్బంగా రేణుక ప్రభాకర్ బృందంచే ” నవదుర్గ ” కూచిపూడి నృత్యరూపకం మరియు నరసింహమూర్తి బృందం ” డొల్లుకునిత ” డప్పు నృత్యం అలరించాయి

By on Oct 5, 2019 in Shilparamam

ఉప్పల్ మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాల సందర్బంగా రేణుక ప్రభాకర్ బృందంచే ” నవదుర్గ ” కూచిపూడి నృత్యరూపకం మరియు నరసింహమూర్తి బృందం ” డొల్లుకునిత ” డప్పు నృత్యం అలరించాయి

దసరా ఉత్సవాల సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి రేణుక ప్రభాకర్ బృందంచే ” నవదుర్గ ” కూచిపూడి నృత్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన జానపద కళాకారులు నరసింహమూర్తి బృందం ” డొల్లుకునిత ” డప్పు నృత్యం ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకున్నాయి.

DSC_1891 DSC_1902 DSC_1917 DSC_1943 DSC_1947 resized_DSC_1902 resized_DSC_1907 resized_DSC_1915 resized_DSC_1917 resized_DSC_1921 resized_DSC_1930 resized_DSC_1892
<
>