Kalavaibhavam.com(17-Jan): మాదాపూర్ శిల్పారామంలో ముగిసిన 25వ అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2019 – ఆకట్టుకున్న “గోదాదేవి” కథ వృత్తాంతం భరతనాట్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో ముగిసిన 25వ అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2019 – ఆకట్టుకున్న “గోదాదేవి” కథ వృత్తాంతం భరతనాట్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో దాదాపు 34 రోజులుగా అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను నిర్వహించడం జరిగింది. వివిధ రాష్ట్రాల చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఈ రోజు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ముగిసింది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం అంఫి థియేటర్ లో భరత నాట్యాలయ గురు కలై చుడర్ మణి శ్రీమతి లతరవి చెన్నై వారి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో “గోదాదేవి” కథ వృత్తాంతం ఆద్యంతం ఆకట్టుకుంది.

శ్రీమతి కళామండలం శ్రీరంజని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, జతిస్వరం, రామాయణ శబ్దం, అన్నమాచర్య కీర్తనలు చిన్నారులు చేసిన నృత్యాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

161 thoughts on “Kalavaibhavam.com(17-Jan): మాదాపూర్ శిల్పారామంలో ముగిసిన 25వ అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2019 – ఆకట్టుకున్న “గోదాదేవి” కథ వృత్తాంతం భరతనాట్య ప్రదర్శన”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *