Kalavaibhavam.com (01.09.19): ఉప్పల్ మినీ శిల్పారామంలో ప్రపంచ జానపద కళాదినోత్సవం సందర్బంగా ” జానపద కళా జాతర ” ఉత్సవాలు ఆకట్టుకున్నాయి; వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

By on Sep 1, 2019 in Shilparamam

ఉప్పల్ మినీ శిల్పారామంలో ప్రపంచ జానపద కళాదినోత్సవం సందర్బంగా ” జానపద కళా జాతర ” ఉత్సవాలు ఆకట్టుకున్నాయి; వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

ప్రపంచ జానపద కళాదినోత్సవం సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖా మరియు శిల్పారామం సంయుక్త నిర్వహణలో ” జానపద కళా జాతర ” ఉత్సవాన్ని నిర్వహహించడం జరిగింది.

భద్రాచలం అడవులలోనుండి విచ్చేసిన కొమ్ముకొయ్య కళాకారులు, భోనగిరి డప్పులు, ఆలేరు ఒగ్గుడోలు, జనగాం నుండి బోనాల కోలాటం, ముచ్చర్ల నుండి బంజార, రాజన్నడోలు మరియు జానపద పాటలు దాదాపు ౧౨౦ కళాకారులు పాల్గొన్నారు.

ప్రతి జానపద అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి కిల్లారి తేజస్వి బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి.