Kalavaibhavam.com (08.09.19): ఉప్పల్ మినీ శిల్పారామం ఆంఫి థియేటర్ లో సంత్యం అకాడమీ మేళచెరువు కామేశ్వరి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామం ఆంఫి థియేటర్ లో సంత్యం అకాడమీ మేళచెరువు కామేశ్వరి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం ఆంఫి థియేటర్ లో సంత్యం అకాడమీ మేళచెరువు కామేశ్వరి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

పలుకుతేనెల తల్లి, నారాయణతే, లక్ష్మి ప్రవేశం, అన్నమయ్య, రామాయణ శబ్దం, వందెమహేశ్వరం, నగుమోము, మధురాష్టకం, జగన్నాధకారక. హిందోళ థిల్లాన అంశాలను అఖిల, ప్రియాంక, మనస్విని, అరుణ, ప్రార్ధన, రచన, హర్షిత మొదలైన వారు ప్రదర్శించారు.

చక్కని అభినయం, తాళాలయ గతులతో అభినయించి ప్రదర్శించిన కళాకారులకు పలువురు ప్రసంసించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *