Kalavaibhavam.com (13.10.19): ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మినీ శిల్పారామం ఉప్పల్ లో ప్రేరణ ప్రతిభ సంస్థ కుమారి అమీ కుమార్ గారు వారి శిష్య బృందం తో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గణేశా కౌతం , జతిస్వరం , శబ్దం , అన్నమాచార్య కీర్తన మొదలైన అంశాలను ప్రదర్శించారు. చక్కటి అభినయం , తో కళాకారులు ఆకట్టుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *