Kalavaibhavam.com (31.08.19): ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ డా. పి. రమాదేవి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ” కూచిపూడి నృత్య సమర్పణ ” కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Aug 31, 2019 in Shilparamam

ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ డా. పి. రమాదేవి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ” కూచిపూడి నృత్య సమర్పణ ” కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ డా. పి. రమాదేవి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ” కూచిపూడి నృత్య సమర్పణ ” చేసారు.

శ్రీ మహాగణపతిమ్ సురపీతే, శంభోమహాదేవ, దశావతార శబ్దం, దేవదేవం భజే, భజరే గోపాలం, శృంగారలహరి, భొ:శంభో అంశాలను కూచిపూడి నృత్య శైలిలో చక్కని అభినయం, ఆహార్యం, తాళలయ పద్దతిలో అక్షర, స్వాతిక, మేఘన, అథిర, వైష్ణవి, కృతిక, రాజరాజేశ్వరి మొదలైన వారు ప్రదర్శించారు.