Kalavaibhavam.com (31.08.19): సినివారం (31.08.19)లో… వర్షిత, ప్రక్షాళన లఘుచిత్రాల ప్రదర్శన, టీంతో ముఖాముఖి కార్యక్రమం

సినివారం (31.08.19)లో… వర్షిత, ప్రక్షాళన లఘుచిత్రాల ప్రదర్శన, టీంతో ముఖాముఖి కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న సినివారంలో 31.08.2019, శనివారం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతిలో వర్షిత, ప్రక్షాళన లఘుచిత్రాల ప్రదర్శన, టీంతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. 

పాల్గొన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రెండు లఘుచిత్రాల యూనిట్ సభ్యులు. ఈ సందర్బంగా మామిడి హరికృష్ణ లఘుచిత్రాల యూనిట్ సభ్యులను సత్కరించారు.

 

(Photos Courtesy: Cinivaram సినివారం)