Kalavaibhavam.com(21-Feb): మాదాపూర్ శిల్పారామంలో శివరాత్రిని పురస్కరించుకొని అభినయ వాణి నృత్యానికేతన్ ” A dance offering to lord shiva ” ఆకట్టుకుంది

మాదాపూర్ శిల్పారామంలో శివరాత్రిని పురస్కరించుకొని అభినయ వాణి నృత్యానికేతన్ ” A dance offering to lord shiva ” ఆ ఆదిపరమేశ్వరుడికి నృత్యంతో నీరాజనాలు – ఆకట్టుకుంది

మాదాపూర్ శిల్పారామంలో శివరాత్రి పండుగను పురస్కరించుకొని అంఫి థియేటర్ లో అభినయ వాణి నృత్యానికేతన్ వారు సమర్పించు ” A dance offering to lord shiva ” ఆ ఆదిపరమేశ్వరుడికి నృత్యంతో నీరాజనాలు అర్పించారు.

శ్రీమతి బాలా త్రిపురసుందరి శిష్యులు పాహి పాహి గణపతి, బ్రహ్మాంజలి, సాంబశివ అనవే స్వరజతి, భావమామి రామ లింగేశ్వర, వందే మహేశ్వరం, నటేశకాతం, చిదంబరేశ్వర నటరాజ మొదలైన అంశాలను శ్రీసామ్య, సంయుక్త, వైష్ణవి, శ్రియ, శ్రీవాణి, శశిచల్లా, దీక్షితులు, ప్రియహాసిని, అమూల్య మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

వారికి
గాత్రం – డి.ఎస్.వి. శాస్ట్రీ
మృదంగం – రాజగోపాలం చారి
వేణువు – మురళి
వయోలిన్ – దినకర్ రామరాజు
వీణ – సుధాకర్ లు సహకరించారు.

నట్టువాగం పై గురువు శ్రీమతి బాల త్రిపుర సుందరి అందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *