Kalavaibhavam.com(01.12.19): మాదాపూర్ శిల్పారామంలో శ్రీమణిద్వీప ఆర్ట్స్ అకాడమీ గురువు ఆర్. సందీప్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న పేరిణి నాట్య ప్రదర్శనలు

By on Dec 1, 2019 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో శ్రీమణిద్వీప ఆర్ట్స్ అకాడమీ గురువు ఆర్. సందీప్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న పేరిణి నాట్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శిల్పారామం మాదాపూర్ అంఫి థియేటర్ లో శ్రీమణిద్వీప ఆర్ట్స్ అకాడమీ గురువు ఆర్. సందీప్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం పేరిణి లాస్యల, పేరిణి నాట్యం అంశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.

<
>