Kalavaibhavam.com: రసమయి ఆధ్వర్యంలో డా. కె.వి. రమణాచారి జన్మదిన సందర్బంగా ఈ నెల 11వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ” సన్మానోత్సవం “

రసమయి ఆధ్వర్యంలో తేలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి జన్మదిన సందర్బంగా ఈ నెల 11వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ” సన్మానోత్సవం “ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రసమయి అధ్యక్షులు డా. ఎం.కె. రాము తెలిపారు.

సాంసృతిక కార్యక్రమం: సంగీత కళారత్న ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ బృందంచే అష్టోత్తర అర్ధశత గాయని, గాయకులచే అన్నమాచార్యుల సంకీర్తనల గానం

తేదీ: 11 ఫిబ్రవరి 2020, మంగళవారం సా. 6.00 గం.లకు
వేదిక: సభానిలయం, ఎన్.టి.ఆర్. కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్

డా. ఎం.కె. రాము
ప్రముఖ కవి, రసమయి అద్యక్షులు