తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఘనంగా డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారాల ఏడో రోజు (28.07.18) జయంతి వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన డా. ఎన్.గోపి, ఆకట్టుకున్న “తెలంగాణ కవిత్వ విమర్శ ” పై డా. జి.బాల శ్రీనివాస మూర్తి ప్రత్యేక ప్రసంగం

ఈ ఏడో రోజు (28.07.18) శనివారం జరిగిన కార్యక్రమానికి జూలూరి గౌరీ శంకర్ అద్యక్షత వహించి ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్‌ ఎన్.గోపి హాజరై ప్రసంగించారు.

ప్రత్యేక ప్రసంగంలో డా. జి.బాల శ్రీనివాస మూర్తి “తెలంగాణ కవిత్వ విమర్శ ” అనే అంశంపై మాట్లాడారు.

ఏడో రోజు కవి సమ్మేళనంలో కవులు పాల్గొని వారి కవితలను చదివి వినిపించారు.

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో జోరుగా, హుషారుగా రమణీయంగా కొనసాగుతున్నఈ కార్యక్రమాలు సాహీతీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ డా.నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, పలువురు కవులు, తదితరులు పాల్గొన్నారు.

29న మహాకవి సి.నా.రే. కవితా ప్రస్థానం పై ప్రసంగాలు ఇవ్వనున్నారు.

Sahitya 7th Day Program 28.07.18 bc02bca8-ce04-4177-adc9-76d1251c3230 b15a8b82-9530-4f05-ba56-67caa250a61d 64671932-9076-40af-9396-6c27b043bab8 6593c59a-62b1-44a7-a4a7-76a8cc2b840e 36a54f88-4de2-4924-a45d-254b5f935fd3 6f4c1cf7-f783-4a6f-9ed2-6304f7ad4fc2 6b9df903-a977-4730-a929-5dfb5a28fb81 e58346ad-1142-4c07-be52-d553dd3c2dfa 3e1bc3ca-216a-477f-8765-0e9636cfe4ec
<
>