Kalavaibhavam.com(9-Feb): ఉప్పల్ మినీ శిల్పారామంలో వసుధ కుందుర్తి వారి “నాట్యాంజలి” లో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Feb 9, 2020 in Shilparamam

ఉప్పల్ మినీ శిల్పారామంలో వసుధ కుందుర్తి వారి “నాట్యాంజలి” లో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మినీ శిల్పారామం ఉప్పల్ లో ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి వసుధ కుందుర్తి వారి “నాట్యాంజలి” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గణేశ కాతం, రామాయణ శబ్దం, క్షేత్రయ్య పదం, కొలువైతివా రంగశాయి, తరంగం, కృష్ణ కలయ సఖి, నారాయణీయం, మానస సంచరరే మొదలైన అంశాలను ప్రేరణ, మధుప్రియ, అక్షర, అన్విత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.