Kalavaibhavam.com (04-Oct-19): దసరా ఉత్సవాల సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న “పార్వతీ పరిణయం” కూచిపూడి నృత్య రూపకం

By on Oct 4, 2019 in Shilparamam

దసరా ఉత్సవాల సందర్బంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న “పార్వతీ పరిణయం” కూచిపూడి నృత్య రూపకం

ఉప్పల్ మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాల సందర్బంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ఈ రోజు “పార్వతి పరిణయం” కూచిపూడి నృత్యరూపకాన్ని డా. జ్యోతి శేఖర్ బృందం
ప్రదర్శించారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం కరగరం, కావడి, తప్పటం అంశాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.