ప్రజాకవి కాళోజి నారాయణరావుకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

By on Sep 9, 2019 in Other Venues

ప్రజాకవి కాళోజి నారాయణరావుకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు . ఈ రోజు కాళోజి జయంతి సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు