Kalavaibhavam.com(10-Mar): భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలపై మంత్రి పువ్వాడ సమీక్ష

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలపై మంత్రి పువ్వాడ సమీక్ష

భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి పుర్కరించుకొని భద్రాచలంలోని జిల్లా సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నవమి ఏర్పాట్ల పై జరిగిన రివ్యూ సమావేశంకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు ఏలా నిర్వహించనున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ సీతారామ కల్యాణం మరియు పట్టాభిషేకంను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.

231 thoughts on “Kalavaibhavam.com(10-Mar): భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలపై మంత్రి పువ్వాడ సమీక్ష”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *