Kalavaibhavam.com(5-May): శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి తొమ్మిదవ రోజు అవతారోత్సవాలు

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి తొమ్మిదవ రోజు అవతారోత్సవాలు

Ahobilam Sri Narasimha Jayanthi.. Avathaarothsavam – Ninth Adhyayam 

*Kidambi Sethu raman*

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు

ఈరోజు తొమ్మిదవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….నవమోధ్యాయం….

భవనాశిని నది వైభవం….క్షేత్ర పాలకుడు భైరవ కాపాలిక ఋషి తపస్సు..

Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Sri Narasimha Jayanthi.. Avathaarothsavam

As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,
Ninth day evening..kshetra mahathmyam….Purana pathanam…. Ninth adhyayam….

Bhavanashini vaibhavam….Kshetra palaka Bhairava kapalika rushi thapas…