Author name: admin

02.09.23: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రనాట్యం నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రనాట్యం నృత్య ప్రదర్శన   శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (02.09.2023) శ్రీ భవాని క్లాసికల్ డాన్స్ అకాడమి, సిద్ధిపేట వారిచే ఆంధ్రనాట్యం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో …

02.09.23: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రనాట్యం నృత్య ప్రదర్శన Read More »

02.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భగంగా భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి . బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి రజిత కృష్ణ నృత్య ప్రదర్శనలో మహాదేవ సుతం, రామాయణ శబ్దం, ఎవడెయ్ ఓ భామ పదం, కదనాకుతూహల తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. మయూరి కూచిపూడి నృత్యాలయ శ్రీదేవి శిష్య బృందం గణేశా పంచరత్న, శరణుసిద్ది, కూచిపూడి సలాం, వేదములే నీ నివాస …

02.09.2023: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 01.09.23: నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (01.09.2023) శ్రీ సంఘమేశ్వర భజన మండలి, వికారాబాద్ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో కైలాసవాసా గౌరివిలాసా, గిరిజజీవన శంకరా, శంభో.. శివశంభో, స్వామిరారా శివలింగ, శివహర పార్వతీ …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 01.09.23: నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం Read More »

27.08.23: మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు దుర్గేష్ నందిని శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, రామాయణ శబ్దం, వెడెలెరా వయ్యారాలు, జతిస్వరం, మండూక శబ్దం, శివ స్తుతి, మరకత మణిమయ మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. సావేరి, అద్వైత, గీతికా , మానస, స్వాతి, వకుళ, ధృతి, హాస్య, షణ్ముఖి, మాన్య, గాయత్రీ, ఫణి శ్యామల, లాస్య, సాధికా, …

27.08.23: మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

27.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఆడప భరణి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, మోదమున, కొలువైఉన్నడే, నీలమేఘశరీర, కృష్ణ జనన శబ్దం, కృష్ణం కలయసఖి, దశావతారాలు, జతిస్వరం, బాలకనకయ్య, భామాకలాపం, తిల్లాన, మామవతు శ్రీ సరస్వతి, కంజదళాయతాక్షి, మొదలైన అంశాలను రామహృదయ, వర్షిణి, వైష్ణవి, రోహిత, నియతి, కనిష్క, సహస్ర, రఘునందిని, రాగిణి, రాజేశ్వరి, …

27.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

26.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన   మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నై కి చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి కుమారి అనఘా జి ఎస్ తన ప్రదర్శనలో భోగిన్ద్ర శయనం, దేశ్ తిల్లాన, సరసాలాడి దెందుకు అంశాలను చక్కని అభినయంతో అలరించింది. సాహితి అజ్జరపు శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి , మూషిక వాహన, హరివారసనం, జతిస్వరం, శంకరాభరణం, ముద్దుగారే యశోద, నటేశ …

26.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన Read More »

26.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న శ్రవణ రవళి నృత్యోత్సవం

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న శ్రవణ రవళి నృత్యోత్సవం ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీలక్ష్మి కూచిపూడి డాన్స్ అకాడమీ వారి “శ్రవణ రవళి” నృత్యోత్సవం నిర్వహచడం జరిగింది. వినాయక కౌతం, కృష్ణ శబ్దం, జతిస్వరం, చక్కని తల్లి, ఆనంద నర్తనం, కాలభైరవాష్టకం, భో శంభో, ముద్దుగారేయశోద, మహాగణపతిమ్, పలుకే బంగారమాయెనా మొదలైన అంశాలను గురువులు రమాదేవి, రాధికా, అనుదీప్తి, రామలక్ష్మి, రజితల శిష్యబృందం ప్రదర్శించారు. 

రవీంద్రభారతి 25.08.23: రవీంద్రుని కవిత్వం అజరామరం

రవీంద్రుని కవిత్వం అజరామరం తెలంగాణ మట్టికి అమోఘమైన శక్తి ఉందని, ఈ మట్టి నుంచి ఎందరెందరో జీవకవిత్వాన్ని రాసిన జీవకవులు ఉద్భవిం చారని పలువురు వక్తలు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అనేకమంది కవులు బలమైన కవిత్వం, కథ, నవలా ప్రక్రియలతో ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ కవులు దేశానికే ఆదర్శవంతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. రవీంద్రభారతి సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ విరచిత గీతాంజలి కావ్యాన్ని “రఘువర్మ”, డా.టి.లక్ష్మీనారాయణ అనువదించిన స్వేచ్ఛానువాద …

రవీంద్రభారతి 25.08.23: రవీంద్రుని కవిత్వం అజరామరం Read More »

20.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్ మినీ శిల్పారామంలో ఈరోజు నటరాజ నృత్య సమితి గురువర్యులు తరంగిణి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మూషికవాహన, మీనాక్షి పంచరత్న, భావములోన, ముద్దుగారేయశోద, అష్టలక్ష్మి స్తోత్రం, దేవదేవాంభజే, కృష్ణం కలయ సఖి, ఆనంద తాండవం మొదలైన అంశాలను దాదాపుగా 40 మంది కళాకారులు వేదిక పై ప్రదర్శించారు.

20.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నై ప్రముఖ భరతనాట్య కళాకారిణి కుమారి రాజేశ్వరి అరవింద్ తన ప్రదర్శనలో గణేశ శ్లోకం , అలరిపు, శ్రీ రాజరాజేశ్వరీ దరువు, ఆనంద నర్తన ప్రకాశం, బారో కృష్ణయ్య అంశాలను ప్రదర్శించి మెప్పించారు. తరువాత కందుల కూచిపూడి నాట్యాలయం గురువు రవి కూచిపూడి శిష్య బృందంచే …

20.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »