Author name: admin

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: మఠాల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని ( ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెనింగ్‌) అభివృద్ధి చేయాలి, మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను పెంచాలి – ఈ.ఓ. లవన్న

మఠాల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని ( ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెనింగ్‌) అభివృద్ధి చేయాలి, మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను పెంచాలి – ఈ.ఓ. లవన్న శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: పరిపాలనాంశాలలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఘంటామఠం, విభూతి మఠం, గణేశసదనాన్ని పరిశీలించారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల పునర్నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేసింది. ఇప్పటికే ఘంటామఠానికి సంబంధించి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: మఠాల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని ( ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెనింగ్‌) అభివృద్ధి చేయాలి, మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను పెంచాలి – ఈ.ఓ. లవన్న Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: పల్లకీ ఉత్సవం

పల్లకీ ఉత్సవం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (20.08.2023) రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: పల్లకీ ఉత్సవం Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23): సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (20.08.2023) శ్రీ నటరాజ నృత్య కళాశాల, శ్రీశైలం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో వినాయకకౌత్వం, శివాష్టకం, శివస్తుతి, భో.. శంబో, ఓం నమ:శివాయా తదితర గీతాలకు డా. …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23): సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: నాగులచవితి

నాగులచవితి శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్న కారణంగా శ్రావణ శుద్ధ చవితి అయిన ఈ రోజున (20.08.2023) పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు నాగులకట్ట వద్దకు చేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు. కాగా …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: నాగులచవితి Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (19.08.23): గో సంరక్షణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (19.08.23): గో సంరక్షణ పథకానికి విరాళం రూ. 1,01,000/-లను శ్రీ వి.మల్లికార్జునప్ప, రంగారెడ్డి జిల్లా వారు పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందచేసారు.

19.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అర్చన నృత్యానికేతన్ గురు శ్రీమతి అర్చన శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా పంచరత్న, బ్రహ్మాంజలి, గోవిందా గోవిందా, రామాయణ శబ్దం, భో శంభో, నీలమేఘశరీర, జావళి, ధనశ్రీ తిల్లాన అంశాలను కళాకారులూ అర్చన, ఆధ్య, ఆరోహి, వైష్ణవి, జశిత,స్నిగ్ధ, సహస్ర, ఐశ్వర్య, కీర్తన మొదలైనవారు ప్రదర్శించారు. ప్రముఖ నాట్య గురువర్యులు …

19.08.23: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు Read More »

19.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన   మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భారత రంగస్థలి అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ గురువర్యులు కుమారి కొక విజయలక్ష్మి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. వినాయక కౌతం, మహాగణపతిమ్, బ్రహ్మాంజలి, జయతు జయతు భారతం దేశభక్తి గీతం, విన్నపాలు వినవలె, రామాయణ శబ్దం, కంజదళాయతాక్షి, బృందావన నిలయే, దశావతార శబ్దం, తరంగం- కృష్ణం కలయ సఖి తేజస్విని, ప్రణవిలత, లాస్య, …

19.08.23: మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం 18.08.23: అంకాళమ్మ వారికి విశేష పూజలు; సాంస్కృతిక కార్యక్రమాలు

అంకాళమ్మ వారికి విశేష పూజలు శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి ఈ రోజు (18.08.2023) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, …

శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం 18.08.23: అంకాళమ్మ వారికి విశేష పూజలు; సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం… ఈ కా

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం…     ఈ కార్యక్రమంలో…. నృత్యార్చనలో “స్వర్ణకమలం” అవార్డుల ప్రదానోత్సవం సంగీతంలో “స్వరకిరణం” అవార్డుల ప్రదానోత్సవం   వేదిక: తేదీ: 19-08-2023, శనివారం తెలంగాణ సారస్వత పరిషత్తు, బొగ్గులకుంట, హైదరాబాద్ సమయం: మ|| 2.06 …

ఈ నెల 19న తెలంగాణ సారస్వత పరిషత్తులో శ్రీ మహతి అకాడమి మరియు తెలంగాణ కళాజాగృతి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివికేగిన దృవతార పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘కళాతపస్వి’ కె. విశ్వనాధ్ గారికి “స్వర, నృత్య పుష్పాంజలి” కార్యక్రమం… ఈ కా Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 17.08.23: దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు; శ్రావణమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు; సాంస్కృతిక కార్యక్రమాలు

దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు (17.08.2023) ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 17.08.23: దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు; శ్రావణమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు; సాంస్కృతిక కార్యక్రమాలు Read More »