Kalavaibhavam.com(1-Apr): Jai Srimannarayana! 1st April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

జై శ్రీమన్నారాయణ🌹 ఈరోజు ఆరుద్ర నక్షత్రం భగవద్రామానుజుల వారికి తిరుమంజనసేవ. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో లోక కళ్యాణార్థం శ్రీ చిన్న జీయర్ స్వామి వారు మన దివ్యసాకేత క్షేత్రంలో శ్రీ రామ నవమి వరకు శ్రీ సుందరకాండ పారాయణ ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉన్నారు. ఈరోజు సుందరకాండ లో 61వ సర్గ నుండి పారాయణం కొనసాగుతుంది .ఈ కార్యక్రమాన్ని మన
Jet world లో యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇస్తూ ఉంటారు .ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి ఈ పారాయణ ప్రారంభం అవుతుంది .అవకాశం ఉన్న వారంతా సుందరకాండ పారాయణం లో పాల్గొనండి ..రామచంద్రుడు అనుగ్రహం మనందరికీ లభించాలని వేద ఆశీర్వచనం!

(Video Courtesy: facebook.com/jeeyarswamy)

Chant with Sri Chinna Jeeyar Swamiji garu, Sundara Kanda – Day 8, exclusively on Jet World. This event is being organised by Sri Chinna Jeeyar Swamiji garu on 1st April 2020, @ 8:30AM on #JetWorld YouTube channel – https://bit.ly/3dr1AWv

Jai Srimannarayana! 1st April Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *