Kalavaibhavam.com(2-Apr): Jai Srimannarayana! HAPPY SRI RAMA NAVAMI Message of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Jai Srimannarayana!

HAPPY SRI RAMA NAVAMI Message of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

జై శ్రీమన్నారాయణ

💐 శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐

శివధనస్సునెత్తి సీతమ్మను పెండ్లాడిన రామచంద్రుడు లయ రూపకమైన ఈ ఉపద్రవము తొలగించి…లోకమును సంరక్షించుగాక అని ప్రార్థిస్తూ… మీ అందరికీ వేద ఆశీర్వచనం

మన దివ్య సాకేతం క్షేత్రంలో 9 గంటల నుండి సుందరకాండ పారాయణ పూర్తిచేసి శ్రీ స్వామి వారి సమక్షంలో వెనువెంటనే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని jet world యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు అందరూ మీ ఇంట్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని సేవించ వలసిందిగా ప్రార్థన…