Kalavaibhavam.com(2-May): Ahobilam Narasimha Jayanthi Avathaarothsavam- Sixth adhyayam….Prahlada charitha….Vidhyabhyasam

*Kidambi Sethu raman*

Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Sri Narasimha Jayanthi.. Avathaarothsavam

As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,
Sixth day evening..kshetra mahathmyam….Purana pathanam….Sixth adhyayam….Prahlada charitha….vidhyabhyasam

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు

ఈరోజు ఆరవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం…షష్ట్యాధ్యాయం….
ప్రహ్లాద చరితం….అవతారం… విద్యాభ్యాసం