Kalavaibhavam.com(26-Mar): Jai Srimannarayana! 26th March Message- With the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

జై శ్రీమన్నారాయణ! శ్రీ శార్వరి నామ సంవత్సరంలో లోక కళ్యాణార్థం శ్రీ చిన్న జీయర్ స్వామి వారు మన దివ్యసాకేత క్షేత్రంలో శ్రీ రామ నవమి వరకు శ్రీ సుందరకాండ పారాయణ ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మన జట్టు వరల్డ్ లో యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇస్తూ ఉంటారు .ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి ఈ పారాయణ ప్రారంభం అవుతుంది .అవకాశం ఉన్న వారంతా సుందరకాండ పారాయణం లో పాల్గొనండి ..రామచంద్రుడు అనుగ్రహం మనందరికీ లభించాలని వేద ఆశీర్వచనం!

26th March Message- Jai Srimannarayana with the devine blessings of His Holiness Sri Sri Sri Chinna Jeeyar Swamiji (Swamy) Vaaru

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *