Kalavaibhavam.com (06.10.19): మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు; ఆకట్టుకున్న కూచిపూడి, వివిధ రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనలు

By on Oct 6, 2019 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు; ఆకట్టుకున్న కూచిపూడి, వివిధ రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనలు

సద్దుల బతుకమ్మ సందర్బంగా శిల్పారామం ఆవరణలో మహిళలు సద్దుల బతుకమ్మ పేర్చి ఆడినారు.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి అరుణాభిక్షు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ వారు స్పాన్సర్ చేసిన జానపద నృత్యాలు భంగర – పంజాబ్, రౌత్ – ఛత్తీస్ గడ్, చోలియా – ఉత్తరాకాండ్, ఘమర్ – షాగ్ – హర్యాణ, నౌరటా – మధ్యప్రదేశ్, ఘర్ వాహి – ఉత్తరప్రదేశ్, పురలియాచౌ – వెస్ట్ బెంగాల్, దాండియా రాస్ – గుజరాత్, బహు నృత్యం – అస్సాం రాష్ట్రాల జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

resized_DSC_5668
<
>