Kalavaibhavam.com(8-Mar): ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీ క్లాసికల్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ శ్రీమతి నిర్మల రాణి, శ్రీలక్ష్మి శిష్యబృందంచే “కళార్చన” కూచిపూడి నృత్యప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది

ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీ క్లాసికల్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ శ్రీమతి నిర్మల రాణి, శ్రీలక్ష్మి శిష్యబృందంచే “కళార్చన” కూచిపూడి నృత్యప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, శ్రీ క్లాసికల్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ శ్రీమతి నిర్మల రాణి మరియు శ్రీలక్ష్మి శిష్యబృందంచే “కళార్చన” ఆ శ్రీరాముడి దివ్యసంకీర్తనలపై కూచిపూడి నృత్యప్రదర్శన ఎంతగానో అలరించింది.

మొట్టమొదటగా ఆ గణేషుడిపై ఉన్న కీర్తన “తాండవనృత్య కరీ” తో మొదలుపెట్టి, శాంకరీ పరమ దయాకరీ, మూషిక వాహన, నీలమేఘ శరీర, పాహి రామ ప్రభో, జగదానంద కారక, పలుకే బంగారమాయెనా, రామాయణ శబ్దం, రామ మంగళం అంశాలను కుమారి గీతాంజలి, అన్విత, సహస్ర, వైష్ణవి, హర్షిత, వర్ష, సాయిప్రియ, శ్లోక, హసిక, అగస్య, నేత్ర మొదలైనవారు ప్రదర్శించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *