Kalavaibhavam.com: ఈ నెల 17న శ్రీ త్యాగరాయగానసభలో ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ, కురుగంటి కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో కె.సి.ఆర్. జన్మదిన సందర్బంగా వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు “స్ప్హూర్తి పురస్కారాలు “

By on Feb 16, 2020 in Tyagaraya Ganasabha

ఈ నెల 17న శ్రీ త్యాగరాయగానసభలో ఉజ్వల సాంస్కృతిక, సామాజిక స్వచ్చంద సేవా సంస్థ, కురుగంటి కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో కె.సి.ఆర్. జన్మదిన సందర్బంగా వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు “స్ప్హూర్తి పురస్కారాలు ”

సాంస్కృతిక కార్యక్రమం: కూచిపూడి, జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు

తేదీ: 17 ఫిబ్రవరి 2020, సోమవారం సా. 6.00 గం.లకు
వేదిక: ప్రధాన వేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్

కె. రాధిక – కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు
ఎం. లక్ష్మి – ఉజ్వల సాంస్కృతిక స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు